Nee Selavuthone Song Lyrics I నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము I A R Stevenson I Latest Telugu Christian Song

Nee Selavuthone Song

“Nee Selavuthone” is a recent Telugu Christian worship song written and composed by A R Stevenson. The title means “By Your Permission,” and the lyrics express gratitude and faith that every event in life happens under God’s guidance

Nee Selavuthone Song Lyrics in Telugu

నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము
కోరుకున్నామని కాదులే – కష్టపడ్డందుకే రాదులే
నీవు కరుణిస్తేనే అగునులే
అ.ప. : నీలోనే ఆనందం ఉంది నీలోనే ఆరోగ్యం
ఉంది నీలోనే ఆశీర్వాదం ఉంది

1. నీ సెలవు లేక ఇచ్చినమాట నెరవేర్చగలమా
మా అక్కరలు అన్నీ సమకూర్చావు
మా దీనస్థితి మార్చావు
అవమానాన్ని తొలగించావు

2. నీ సెలవు లేక పిచ్చుకొకటైనా నేలకు పడునా
మా ఆయుష్షును ఇంకా పెంచేశావు
మా కట్లు తెంపేశావు
స్తుతిగానాన్ని పలికించావు

3. నీ సెలవు లేక భోజనం చేసి సుఖియించగలమా
మా పిల్లలను వృద్ధి పొందించావు
మా మధ్య దీవించావు
శుభదినాన్ని ప్రకటించావు

Nee Selavuthone Song Lyrics in English

Ni selavuthone jarigenu ee karyamu
Korukunnamani kadule – kashtapaddanduke radule
Nivu karunistene agunule
AP: Nilone anandam undi Nilone arogyam undi Nilone asirvadam undi

Ni selavu leka bhojanam chesi sukhiyinchagalama
Ma pillalanu vruddhi pondinchavu
Ma madhya deevinchavu
Shubhadinanni prakatinchavu

Ni selavu leka icchina mata neraverchagalama
Ma akkaralu anni samakurchavu
Ma dinasthiti marchavu
Avamanani tolaginchavu

Ni selavu leka picchukokataina nelaku paduna
Ma ayushunu inka penchesavu
Ma katlu tempesavu
Stutigananni palikinchavu

Nee Selavuthone Song Lyrics, Tune, Music & Voice by : Dr. A.R.Stevenson

This devotional track blends gentle contemporary music with heartfelt Telugu lyrics, celebrating God’s will and presence. It’s often sung in church gatherings and personal prayer times as a reminder that every blessing and challenge unfolds according to divine plan.