“Ee Neela Netthutitho” is a powerful and soul-stirring Telugu Christian song by A R Stevenson, reflecting on the sacrifice of Jesus Christ and the price paid with His precious blood for humanity’s redemption.
Ee Neela Neththutitho Song Lyrics Telugu
ఈ నేల నెత్తుటితో తడిచేనా – ఆ తల్లి హృదయం వగచేనా
రాజైన యేసయ్యా – నీ కెంత బాధయ్యా
నా పాప శాపం సిలువై నిను వేదించేనా
1. త్యజియించినావు ఆ సౌఖ్యం – దిగివచ్చినావు నా కోసం
నాకిచ్చినావు నీ సర్వం – వర్ణించలేను నీ త్యాగం
నా శిక్షయేగా నీ సిల్వమరణం – విడిపించినావయ్యా
2. ఏ దోషం లేనిది నీ కాయం – అయినా ఎందుకు ఆ గాయం
నీవు నిలిచింది నా స్థానం – నాకై విడిచావు నీ ప్రాణం
వెలలేనిదయ్యా నీ శుద్ధ రుధిరం – నను కడిగినావయ్యా
3. భరియించినావు నా శాపం – క్షమియించినావు నా పాపం
సహియించినావు ఆ ఘోరం – తొలగించినావు నా భారం
విలువైనదయ్యా కల్వరి యాగం – నే మరువలేనయ్యా
Song Shorts
Ee Neela Neththutitho Song
This heartfelt worship song expresses deep gratitude and reverence for Christ’s suffering on the cross. Through moving lyrics and passionate composition, “Ee Neela Netthutitho” draws listeners into a moment of reflection, repentance, and devotion. A must-listen for those seeking spiritual strength and connection through Telugu Christian music.